- Film News
- Music
- TV news & schedules
Categories
News
NOKIA BIG FM AWARDS
నోకియా బిగ్ యఫ్ ఎం మ్యూజిక్ అవార్డుల
నోకియా బిగ్ యఫ్ ఎం మ్యూజిక్ అవార్డుల ప్రదానోస్చావం సబ్దర్భంగా తారల రాకతో నగరం లోని సిల్పకలవేదిక తళుక్కుమంది మిరుమిట్లు గొలిపే విద్యుత్ కాంతులు ఉరకలేసే సంగీతం నడుమ ఆద్యంతం ఉల్లాసభరితంగా జరిదిగిన ఈ కప్యక్రమంలో పలు సాంసృతిక కార్యక్రమాలి అలరించాయి. ప్రరప నేత మెగాస్టార్ చిరంజీవి దర్శకరత్న దాసరి నారాయణరావు సేకర కమ్ముల దేవిశ్రీప్రసాద్ తమ్మారెడ్డి భరద్వాజ రిచా అర్ర్ పీ పట్నాయక్ లతో పాటు సిని రంగానికి చెందినా పలువురు ప్రముఖులు పాల్గున్నారు.
